బంగారు మైసమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు

Sakshitha news

చామకూర మల్లారెడ్డి
మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు

శ్రావణమాసం బోనాల పండుగ సందర్బంగా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బంగారు మైసమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
అలాగే పలు ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమలలో పాల్గొనడం జరిగింది