మృతుడు కుటుంబానికి ఎమ్మెల్యే అభయ హస్తం ఆర్థిక సాయం, భరోసా

Sakshitha news

మృతుడు కుటుంబానికి ఎమ్మెల్యే అభయ హస్తం ఆర్థిక సాయం, భరోసా

సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయిగడ్డ1 వ వార్డుకు చెందినపెబ్బేటి మన్యం, మరణించడం జరిగింది స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ద్వారా ఆర్థిక సాయం అంద చేస్తూ వారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు వారి వెంట సీనియర్ నాయకులు బోయ మురళి, జక్కుల నాగరాజు, ఉందే కోటి రమేష్ ,rt కిరణ్, , నాగులపల్లి రాము, గౌనికాడి మన్యం,, జక్కుల మహేష్,మోహన్ రాజు, భాస్కర్, చింటూలు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది*

Scroll to Top