టీ షాప్ ప్రారంభోత్సవం

Sakshitha news

టీ షాప్ ప్రారంభోత్సవం

సాయిబాబా నగర్ డివిజన్ రాజీవ్ గృహకల్పలో నర్సింగ్ రావు నూతనంగా ఏర్పాటు చేసిన టీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పాల్గొని షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మన్నె రాజు మాట్లాడుతూ, చిన్న వ్యాపారాలు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తాయని, స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్న నర్సింగ్ రావు కి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మంచి పేరు, ఆదాయం తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చక్రి , భాస్కర్ రెడ్డి , కుమారి , సుధాకర్ , రేఖ తదితరులు పాల్గొన్నారు.

నర్సింగ్ రావు కి నూతన టీ షాప్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.