కరీంనగర్ జిల్లాలో ఆడిటోరియం కళాభారతి ప్రపంచ ఆధ్యాత్మిక భజన మండలి నిర్మాణంగా 7 గంటల 8 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు భజన కార్యక్రమం జరిగినది అందులోని వల్డర్ వరల్డ్ బి నరేంద్ర గౌడ్ మరియు లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు సుడా చైర్మన్ నరేందర్ మరియు డాక్టర్ శ్రీ అవార్డు పొందిన విష్ణు దాస్ సార్ మరియు కృపానందం మరియు కార్యక్రమం నిర్వహించిన సెల్వాది ప్రవీణ్ కుమార్ మ్యూజికల్ డైరెక్టర్ వారు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర భజన మండలి అందులో పాల్గొని దీనికి అధికం బాలేశం మరియు పోలిశెట్టి రాజు లాల్ రెడ్డి పూల వెంకటస్వామి గౌడ్ చంద్రయ్య మహిళల నుండి గూడూరి లక్ష్మీనరసవ లంక కృష్ణవేణి పుణ్యవతి లక్ష్మి మౌనిక కళ్యాణి లక్ష్మి చంద్రకళ కనకవ్వ హర్షిత భాగ్యమ్మ విజయ పుష్ప లక్ష్మి నరసవ్వ పద్మ సత్యవా లక్ష్మి సాయి ప్రియ అనసూయ భారతి భవాని అండం లక్ష్మి విమలమ్మ మొదలైన వారు పాల్గొన్నారు
