మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కెకెయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవా కమిటీ సభ్యులు
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్,కెకెయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ను వారి నివాసం వద్ద నియోజకవర్గం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది..
అనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,కెకెయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించి ఆహ్వానన్ని స్వీకరించారు..
