చిన్నారి మంత్రి అగస్త్య నారాయణ్ మొదటి పుట్టిన రోజు వేడుక

Sakshitha news

చిన్నారి మంత్రి అగస్త్య నారాయణ్ మొదటి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సత్య గౌరీ కన్వెన్షన్ హాల్ లో సూరారం 129 డివిజన్ మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మనువడు చిన్నారి మంత్రి అగస్త్య నారాయణ్ మొదటి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , మాజీ కార్పొరేషన్ సభ్యులు బాలమల్లు . ఈ సందర్భంగా చిన్నారిని వారు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.