మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జన్మదినం సందర్బంగా తనను కలవడానికి వచ్చే వాళ్ళు ఎవరు బొకేలు, శాలువాలు తెవొద్దు అని వారి పిలుపుమేరకు…