SAKSHITHA NEWS

రూట్ మ్యాప్ పై సాయంత్రం వైసీపి నేతల మీడియా సమావేశం

27 నుండి బస్సుయాత్ర ప్రారంభం

మొదట ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ని సందర్శించనున్న జగన్

అనంతరం ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది

ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ

జగన్ బస్సుయాత్రపై వైసీపి క్యాడర్‌లో కదనోత్సాహం