శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ కౌంటింగ్ లో వనపర్తివర్తక సంగం యువకులు
సాక్షిత వనపర్తి : శ్రీశైలంమల్లికార్జున స్వామి హుండీ కౌంటింగ్ చేయడానికి వనపర్తి పట్టణ ఆర్యవైశ్య యువకులు పాల్గొన్నారు .హుండీ కౌంటింగ్ సేవలో వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ కిరాణం వ్యాపారి కల్వ భుపేష్ శెట్టి మహేష్ కూన చందు కొండ ప్రశాంత్ బచ్చు భరత్ కొండ కిశోర్ శ్రీకాంత్ హేమంత్ మనోజ్ కార్తీక్ రమణ నూకల హరి అరవిందు తదితరులు పాల్గొన్నారని కల్వ భుపేష్ ఒక ప్రకటనలో తెలిపారు