SAKSHITHA NEWS

చేవెళ్ల ఎస్ఐ ని సన్మానించిన తంగడపల్లి యువకులు

సాక్షిత శంకరపల్లి : శంకరపల్లి నుండి చేవెళ్ల కి బదిలీపై వెళ్ళిన ఎస్ఐ సంతోష్ రెడ్డి కి తంగడపల్లి గ్రామ యువలకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేసారు. శంకరపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహించి మంచి పేరు సంపాదించుకొని చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ గా రావడం చేవెళ్ల ప్రజల అదృష్టం అని అన్నారు .ఈ కార్యక్రమం లో గోంగుపల్లి శ్రీపాల్ ,బజరంగ్దళ్ అరుణ్ ,నయీమ్ ,లక్ష్మణ్ ,చోటు ఉన్నారు


SAKSHITHA NEWS