SAKSHITHA NEWS

యువ నాయకులు కార్తీక్ కుమార్తెను పరామర్శించిన

_ – మాజీమంత్రి రోజా_


విజయపురం మండలం మహారాజపురం నందు వైఎస్ఆర్సిపి యువ నాయకులు కార్తీక్ కుమార్తెకు ఇటీవల కాలంలో అనారోగ్యం పాలై హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న కార్తీక్ పాపని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న -మాజీ మంత్రి ఆర్కే రోజా

విజయపురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.