బీచుపల్లి టెంపుల్లో.. భక్తి శ్రద్దలతో…MP. డీకే అరుణ ప్రత్యేక పూజలు

SAKSHITHA NEWS

In the temples of Beachupally.. with devotional attention...
M.P. Special worship of DK Aruna

బీచుపల్లి టెంపుల్లో.. భక్తి శ్రద్దలతో…

MP. డీకే అరుణ ప్రత్యేక పూజలు

  • ఇటిక్యాల మండలం బీచుపల్లి లో మహబూబ్ నగర్ ఎంపీ DK అరుణ పర్యటన
  • ఇంటి దైవం ఆంజనేయస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన అరుణమ్మ
  • ఎన్నికలకు ముందునాటి మొక్కులు చెల్లించుకున్న Dk అరుణ మా ఇంటి దైవం ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతోనే తాను ఎంపీగా గెలిచాను అన్నారు మహబూబ్ నగర్ ఎంపీ DK అరుణమ్మ. mp గా గెలిచినా తరువాత తొలిసారి బిచుపల్లికి వచ్చిన అరుణమ్మ… తమ ఇంటి దైవం ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
    ఈ సందర్బంగా అరుణమ్మకు ఆలయ అధికారులు, అర్చకులు సాదరస్వాగతం పలికిన ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. అనంతరం.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సన్మానించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.

SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page