SAKSHITHA NEWS

లోక కల్యాణం కోసం లోకేష్ ఆధ్వర్యంలో జరగబోవు యుద్దకాండకు హనుమంతునికి పిలుపు అందింది.

అనుచరులతో “ఉండవల్లి” కి బయలు దేరిన “శివ రాముడు”.

ప్రత్యర్థుల మీద జరుపబోవు యుద్దానికి ఎక్కుపెట్టిన “బుల్లెట్”అవ్వబోతున్న
జూనియర్ “కోడెల”.

పార్టీ పూర్తిస్థాయిలో కోడెల కుటుంబాన్ని వినియోగించుకొనే దిశగా అధిష్టానం అడుగులు.

పల్నాడులో కోడెల గారి అభిమానులకు గుండెలు నిండుగా సంతోషం.