కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషించాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ….
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 130 – సుభాష్ నగర్ డివిజన్ జై శ్రీరామ్ నగర్ కు చెందిన నూతన సంక్షేమ సంఘం నాయకులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు కీలక పాత్ర పోషించాలని, కాలనీలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ నాయకులు రాజ్ కుమార్ ముదిరాజు , మైసగౌడ్, కిశోర్ ముదిరాజ్, జై శ్రీరామ్ నగర్ ప్రెసిడెంట్ వేణు ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, ట్రెజరర్ సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సుధీర్, రాసయ్య, బస్వరాజ్, శివాజీ, రామకృష్ణ, కృష్ణ ముదిరాజ్, యాదుల్, మనోజ్, పాస్టర్ నాని, ప్రసాద్, హరి, లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
