292 సాయిబాబా నగర్ డివిజన్ RGK లో బాబు జగ్జీవన్ రావ్ 40.వ వర్ధంతి సందర్భంగా మహనీయులకు. BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్టు అశోక్ శంకర్ రాజ్ కుమార్ వేణు ముదిరాజ్ రాజు యాదవ్ కిషోర్ ముదిరాజ్ బాలస్వామి బద్రి కంటి మోహన్ వంశీ తదితరులు నివాళులర్పించడం జరిగింది.

