అర్హులైన పేదలందరికీ లభ్ది చేకూరుస్తాం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ :- అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లలను కేటాయిస్తాం అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని MPDO కార్యాలయం నందు ఇందిరమ్మ మోడల్ హోస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు..
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..