పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా.. మేం ఐదుగురికి ఇచ్చాం? : YCP

SAKSHITHA NEWS

Pawan is the only deputy CM post.. We gave it to five people? : YCP

పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా.. మేం ఐదుగురికి ఇచ్చాం? : YCP

AP: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని YCP నేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని
విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అగౌరవ పరిచారని అన్నారు. ‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల
పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆ సామాజిక వర్గాల
గౌరవాన్ని పెంచారు’ అని పేర్కొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page