SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో పిక్కిలి వెంకటేశ్వర్లు

పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకుని గతంలో రూ.20 వేలు తీసుకున్న సదరు విఆర్ఓ
జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న ఏసిబి వరుస దాడులు..