పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :-
1).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకి చెందిన గందమల్ల మమత అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేశారు..
2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకి చెందిన చిలుకూరి శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేశారు..
3).కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన జోసెఫ్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
4). నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందిన ఆడెపు లక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..