SAKSHITHA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన పార్టీ నాయకులు నయిం ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..

2).నకిరేకల్ పట్టణానికి చెందిన కంచర్ల బ్రహ్మచారి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

3). నకిరేకల్ పట్టణానికి చెందిన గోరిబి అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..


SAKSHITHA NEWS