SAKSHITHA NEWS

ఎస్సై నీ సన్మానించిన రామన్నగూడెం గ్రామస్తులు

మహబూబాబాద్ జిల్లా:

కొత్తగూడ మండలం రామన్నగూడెం కొర్ర తండా మధ్య చెరువు కవుల నారాయణ కుంట కట్టపై ఉన్న రహదారిని మొరం పోసి చదును చేయించిన ఎస్సై కుష కుమార్ ను సన్మానించిన రామన్నగూడెం ప్రజలు.


SAKSHITHA NEWS