
అక్రమ కట్టడాలకు కెరఫ్ గా నిలుస్తున్న విజయవాడ పురపాలకం
అక్రమ కట్టడాలు నిర్మిస్తు మమల్ని ఎవరు ఏమి చేయలేరు అంటున్న భవన నిర్మాణదారులు మరియు బిల్డర్లు, ఎక్కడ చూసిన అడ్డగోలు నిర్మాణాలు నీవువెత్తు సాక్ష్యాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, నిద్రిస్తున్న టౌన్ ప్లానింగ్ యంత్రాంగం, ఎవరికి అందాల్సినవి వారికి అందితే సుకంగా నిద్రిస్తరుగా అంటున్న ప్రజలు, అక్రమ కట్టడాలు మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటున్న స్థానిక ప్రజలు, ఏసీబీ అధికారులు కొంచం ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల మీద కన్ను వేస్తే ఇల్లాంటి అక్రమ కట్టడాలు ఉండవు అంటే అక్రమ నిర్మాణదారులకి సహకరించే అధికారులు ఉండరు, ఎందుకు ఈ ప్రస్తావన అంటే అక్రమ నిర్మాణానికి దాదాపుగా ఆరు లక్షలు ముడుపులు ఒక టౌన్ ప్లానింగ్ అధికారికి అందినట్టు సమాచారం, ఇది నిజమో అబద్దమో అధికారులే తెల్చాలిగా చూద్దాం ఇకనైనా టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు తెరిచి అక్రమ నిర్మాణాల మీద ఉక్కు పాదం మోపుతారో లేదో చూద్దాం, మరింత లోతుగా త్వరలో మీ ముందుకు మీ సాక్షిత

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app