SAKSHITHA NEWS

నూతనంగా దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గా విచ్చేసిన కమిషనర్ వెంకటేష్ నాయక్ ని దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి విగ్నేశ్వర్ చారి రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షలు శ్యామ్ రావు మున్సిపల్ జీఎస్ శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి ఆకుల మల్లేష్ యాదగిరి యువమోర్చ నాయకులు ఆకుల విజయ్ వెంకటేష్ నాయక్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దాం అని కితాబుచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app