తేదీ 13-04-2024 స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ యందు INTUC RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షత నశ్రీపాద రావు 25 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ పాల్గొని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ జనరల్ సెక్రెటరీ వంగ లక్ష్మీపతి గౌడ్ , INTUC జిల్లా అధ్యక్షులు వడేపల్లి దాస్ , INTUC సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , బ్రాంచ్ నాయకులు గుందేటి శ్రీనివాస్ , లగిషెట్టి ఆంజనేయులు , మండ రమేష్ , అల్లావుద్దీన్, తుంగాని శ్రీనివాస్ , రాజయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
INTUC ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో పూజ్యులు పెద్దలు శ్రీ శ్రీపాద రావు గారి వర్ధంతి కార్యక్రమం.
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…