కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే
సాక్షితవనపర్తి :
కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు బోస్ రాజు ని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో మంత్రి శ్రీహరి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు
అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

