వనపర్తి నూతన గ్రంథాలయ చైర్మన్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
వనపర్తి గ్రంథాలయ చైర్మన్‌గా నూతనంగా ఎంపికైన జి గోవర్ధన్ ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సన్మానించారు
శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు