SAKSHITHA NEWS

ఊరుకొండ అధికారులకు సవాలు విసురుతున్న అక్రమ ఇసుక దారుడు


సాక్షిత ప్రతినిధి. : ఐదు ఆరు టిప్పర్లతో అక్రమ ఇసుక నడుపుతున్నాను నన్ను ఎవరు ఏమి చేయలేరు. అంటున్న అక్రమ ఇసుక దారుడు. ఊరుకొండ పేట మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా. అధికారులను నానా ఇబ్బందుల గురిచేస్తున్న అక్రమ ఇసుక దారుడు. ఇవి నా టిప్పర్ల నెంబర్లు.ts08.ue3319.up95P2289. నన్ను పట్టుకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తా నా వెనుక మంత్రి ఉన్నాడు అంటున్నాడు. పూర్తి కథనం లోకి వెళ్తే ఉరుకొండ మండలంలోఅక్రమ ఇసుకను ఆపే అధికారులు సవాల్ చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా తమ ఐదు. ఆరు టిప్పర్లతో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడు. నాకు మంత్రి అండదండలు ఉన్నాయినన్ను ఎవరు ఏమి చేయలేరు అంటున్న

అక్రమఇసుకరవాణాచేసేవ్యక్తిఊరుకొండమండలకేంద్రంలోరాత్రిపగలుఅనితేడాలేకుండావిచ్చలవిడిగాఅక్రమ ఇసుక రవాణా.మంత్రిపేరురాజకీయ నాయకుల పేరు చెప్పుకుంటూ వారి అండదండలతో* అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాను. నన్నుపట్టుకొనిచూడండి. నా టిప్పర్ నెంబర్ ts.08.UE.33 19.up95P2289 ఇలా నా దగ్గర ఐదు ఆరు టిప్పర్లు ఉన్నాయి. నాఅక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకుంటే మీ సంగతులు అంతేపట్టుకున్న మరుక్షణమే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అంటున్న అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తి. మా పార్టీ ఆధీనంలో ఉంది నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటున్న అక్రమ ఇసుక నడిపే వ్యక్తి. అధికారులకే సవాలు విసురుతున్న వ్యక్తిని అధికారులు అతని అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్లను పట్టుకుంటారా??ఇలాంటి అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తిని అరికట్టేది ఎవరు? ఇతనిపై చర్యలు తీసుకునేది ఎవరు? త్వరలో అతని పేరుతో సహా న్యూస్ వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ స్పందించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.


SAKSHITHA NEWS