SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని అన్యాయంగా,అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిని ఖండిస్తూ గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి “మహమ్మద్ నజీర్” ఆధ్వర్యంలో జరుగుతున్న “రిలే నిరాహార దీక్షలో” పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ, మరియు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు.


SAKSHITHA NEWS