శ్రీ దుర్గమ్మకు సంగీతార్చన
శ్రీ దుర్గమ్మకు సంగీతార్చనఆకట్టుకున్న వనిత సురేష్ భక్తి గీతాలాపనలు సకల కళా ప్రియ అయిన కనకదుర్గమ్మవారికి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై సంగీతార్చన జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి వనిత సురేష్ గాత్ర కచేరి తో ఇంద్రకీలాద్రిపై భక్తులు పరవశించారు.సుజనా ఫౌండేషన్…