కర్ణాటకలోని హసన్ కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్ (PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి.ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కవలలు.. టెన్త్ , ఇంటర్ లో సమాన మార్కులు
Related Posts
జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్‌లోని జైపూర్ చేరుకున్నారు. సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు, ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో కలిసి…
యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా
SAKSHITHA NEWS యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డాయువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం…