SAKSHITHA NEWS

తులం బంగారం రూ.113 మాత్రమే ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే

1959లో
తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 60 ఏళ్లలో బంగారం ధర ఇన్ని రెట్లు పెరిగిందా? అంటూ ఆశ్చర్య పోతున్నారు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే రూ. 78వేలు కావాల్సిందే. అప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కొనేందుకు డబ్బులు ఉండకపోయేవని పెద్దలు చెప్తుండేవారు.


SAKSHITHA NEWS