SAKSHITHA NEWS

TTD PR Oga Neelim

టీటీడీ పీఆర్ ఓగా నీలిమ టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీఆ౦గా పనిచేస్తున్న టి. రవికి నాలుగు నెలల క్రితం సీపీఆర్గా ఉద్యో గోన్నతి లభించడంతో ఆ స్థానంలో నీలిమ పీఆర్ఎగా బాధ్యతలు చేపట్టారు. నూతన పీఆర్ఎకు పలువురు జర్నలిస్టులు, ఉద్యోగులు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS