SAKSHITHA NEWS

Transfers of Kanipaka Devasthanam causing controversy

వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు

AP: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళిని దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో ఆర్వో విచారణ చేపట్టారు.

WhatsApp Image 2024 05 24 at 10.10.24

SAKSHITHA NEWS