దసరా పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిని. ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ గారు,బి బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి గారు,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఆగమ్ పాండు ముదిరాజ్ గారు,కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ బైరి శివ కుమార్ గౌడ్,జిల్లా ఫిషెర్మన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేశ్ ముదిరాజ్, కుత్బుల్లాపూర్ మైనారిటీ సెల్ ఛైర్మన్ జలీల్ ఖాన్,కుత్బుల్లాపూర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు చందర్ నాయక్,131 డివిజన్ అధ్యక్షులు రాధాకృష్ణ, దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతాకింది సురేశ్,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిరా,మాజీ వార్డ్ సభ్యులు రశీద్ బేగ్,లాల్ మహమ్మద్, దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు అర్కల విజయ్ గౌడ్,జక్కుల మల్లేశ్,పరశురాం గౌడ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.
దసరా పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…