
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు అండగా ఉండడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం కొరకు అవసరమైన ఆదాయము మరియు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరగకుండా చూడాలని,దరఖాస్తు చేసుకున్నవారికి విలయినంత తొందరగా వాటిని అందించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ తహశీల్దార్ కి,బాచుపల్లి తహశీల్దార్ కి మరియు కుత్బుల్లాపూర్ తహశీల్దార్ కి వినతిపత్రం అందచేసిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, ఓబీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,జక్కుల మల్లేష్,పరశురాం గౌడ్, ధర్మారెడ్డి,శ్రీనివాస్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేష్,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి చిరంజీవి,
