SAKSHITHA NEWS

సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా) కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల భయాందోళ చెందకుండా పరీక్షలు దీటుగా మనోధైర్యంతో సుజనాత్మకంగా ఆలోచించే విధంగా పదో తరగతి విద్యార్థులకు 10/10 గ్రేడ్ సాధించుటకు విద్యార్థిని విద్యార్థులను క్రమశిక్షణ సత్ప్రవర్తనతో మోటివేషన్ క్లాసులు చిట్టెం అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ తీసుకొని విద్యార్థులకు భయాందోళన దూరం ఫోన్ చేసిన మోటివేషన్ క్లాస్ చెప్పిన చిట్టెం అనిల్ కు పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ప్రధానోపాధ్యాయులు హరి కిషన్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు..10 వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల భయాన్ని తొలగించుటకు మరియు 10/10 గ్రేడ్ సాధించుటకు స్టూడెంట్స్ ను సన్నద్ధ.పరుచుటకు మోటివేషన్ చేయుటకు చిట్టెం అనిల్ జ్ఫ్స్ తొగర్రై నందు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు .ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి కిషన్ కుమార్ పాఠశాల సిబ్బంది సాజిద్ అలి. లిక్కి అంజయ్య.యజ్దని. లక్మి మస్తాన్ . ఆడమ్ కుమార్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS