చేవెళ్ల పట్టణ వాసి, ఈనాడు రిపోర్టర్ బండారి. సుభాష్ రెడ్డి తండ్రి బండారి సత్తి రెడ్డి మరణించడం

Sakshitha news

చేవెళ్ల పట్టణ వాసి, ఈనాడు రిపోర్టర్ బండారి. సుభాష్ రెడ్డి తండ్రి బండారి సత్తి రెడ్డి మరణించడంతో వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలవేసి, నివాళులర్పించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

ఎమ్మెల్యే తో పాటు మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.