విధ్యార్ధులు లక్ష్యం దిశగా అడుగులు వేయాలి..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *
సాక్షితనకిరేకల్ నియోజకవర్గం:-
ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా అడుగులు వేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, శుక్రవారం నాడు కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైయారు..
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి,మాజీ యం.పి.టి.సి బొజ్జ

