
ఈరోజు శబరిమల శ్రీధర్మశాస్త్ర సన్నిధానం మీనం మాసం పూజల కొరకు సాయంత్రం 5:00 గంటలకు శ్రీధర్మశాస్త్ర తిరునాడ తెరవబడును.
19వ తారీకు రాత్రి 10:00 గంటలకు హరివరాసనం ఆలపించిన అనంతరం శ్రీధర్మశాస్త్ర తిరునాడ మూసివేయబడుతుంది.
స్వామియే శరణం అయ్యప్ప.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app