SAKSHITHA NEWS

నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
అన్ని రకాల జీవరాశులకు నీరు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా నీటి పర్యవేక్షణ, నీటి వనరులను రక్షించడంలో ప్రజల ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి, 2003 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.


SAKSHITHA NEWS