ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక నేరగాళ్ల నుంచి రక్షించడమే నిజమైన రాజ్యాంగం.
75 ఏళ్లు గడిచినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఇంకా పెద్ద ప్రశ్నగానే ఉంది .
కొందరు పాలకులతోనే పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు సాధించలేకపోయాం.
ప్రజాస్వామ్యానికి కుబేరులు, కార్పొరేట్ల ప్రమాదం పొంచి ఉండటాన్ని చూస్తున్నాం.
ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఎంతో గొప్పది : మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.