- TIRUPATI తిరుపతి జిల్లా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
- మంచి ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు.
- CEIR పోర్టల్ మొబైల్ హంట్ ల ద్వారా సుమారు 90 లక్షల రూపాయల విలువ గల 500 మొబైల్ ఫోన్లు రికవరీ.
- మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి, మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు.
- జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు..,
- తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేసిన Mobile Hunt (WhatsApp 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై గతంలో సుమారు రూ.5,45,40,000/- ల విలువ గల 9 విడతలలో 3,030 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది.
- “ప్రసుత్తం 10వ విడతలో సుమారు రూ.90,00,000/- విలువ గల 500 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు.” సదరు సెల్ ఫోన్ లను గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు., విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు అందజేశారు.
TIRUPATI తిరుపతి జిల్లా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…