2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,365 కోట్లు
గతేడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 2.55 కోట్ల మంది
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 99 లక్షల మంది
అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 6 కోట్ల మంది
2024లో 12.14 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగినట్లు వెల్లడించిన టీటీడీ