బీఆర్ఎస్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
TG: బీఆర్ఎస్ హయాంలో 4 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకాన్ని 2015 లో అమలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గొర్రెలు తీసుకువచ్చి ఎక్కువ మొత్తంలో బిల్లులు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ స్కీంలో మొదటి నుంచి అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఆధారాలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ నిగ్గు తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది. దీంతో …BRS లో టెన్షన్ మొదలైంది…
