పూణే లోని సదాశివ్ పేట్ లో చెత్త సేకరించే ఈ మహిళBy sakshitha news / నవంబర్ 22, 2025 Sakshitha news పూణే లోని సదాశివ్ పేట్ లో చెత్త సేకరించే ఈ మహిళపేరు “అంజు మానే” ఆమెకు చెత్తలో ₹10లక్షలు నగదు ఉన్న బ్యాగ్ దొరికింది ఐతే ఆమె ఆ బ్యాగ్యజమాని ఎవరో కనుక్కుని తిరిగి అప్పగించింది,బ్యాగ్ యజమాని ఆమెకు ఒక చీర కొంత నగదుబహూకరించారు