హైదరాబాద్‌ : బెట్టింగ్‌ యాప్స్ ప్రచారం కేసు.

Sakshitha news

హైదరాబాద్‌ : బెట్టింగ్‌ యాప్స్ ప్రచారం కేసు.

మధ్యాహ్నం సీఐడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మీ.

ఇప్పటికే మంచు లక్ష్మీని ప్రశ్నించిన ఈడీ అధికారులు.

బెట్టింగ్‌ కేసులో ఇప్పటివరకు 22 మంది స్టేట్‌మెంట్లు నమోదు చేసిన సీఐడీ.

త్వరలో సన్నీ యాదవ్‌, రీతు చౌదరిని ప్రశ్నించనున్న సీఐడీ.