అఖిలభారత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.
పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్* శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం నిన్న జంతర్ మంతర్లో జరిగిన పోరాటం సంబంధించిన వివరాలు ఖర్గేకు అందజేసిన రాష్ట్ర సీఎం మంత్రులు.
ఈ విషయంలో పార్లమెంటరీ పోరాటం ఏ విధంగా చేయాలన్నా విషయంపై రాష్ట్ర నేతలకి దిశానిర్దేశం చేసిన ఖర్గే.
