ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగులవినాయకుడు

ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగులవినాయకుడు

SAKSHITHA NEWS

70 feet this time in Khairatabad
Ganesha

ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగుల
వినాయకుడు
HYD : గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా
ఖైరతాబాద్లో ఈసారి 70 అడుగుల వినాయకుడి
విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం
నాగేందర్ తెలిపారు. కర్ణపూజ పూర్తయిన అనంతరం
ఆయన మీడియాతో మాట్లాడారు “ఖైరతాబాద్లో
పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం.
సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు
ప్రారంభించాం. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం
ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.” అని నాగేందర్
వివరించారు.


SAKSHITHA NEWS