మారనున్న రూల్స్ ఇవే!
దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపితే 1 శాతం వరకు ఛార్జీ విధించనున్నాయి.
మారనున్న రూల్స్ ఇవే!
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…