SAKSHITHA NEWS

జగిత్యాలలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది..
ఉదయం నుంచి ప్రజలుకు బయటకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమయ్యారు..

భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి..
జగిత్యాల-నిజామాబాద్‌ జాతీయ రహదారి పై చెరువును తలపించింది..
పోచమ్మవాడ, టవర్‌ సర్కిల్‌, మహాలక్ష్మీనగర్‌, తులసినగర్ ప్రాంతాల్లో భారీ వరద ఉప్పొంగి జన జీవన్‌ స్తంభించింది…


SAKSHITHA NEWS